48 Replies to “అతిథి దేవోభవ”

  1. అన్ని రకాల ఆతిద్యాల… అనుభవం అతిధి దేవో భవ తో కలిగింది సర్.కృతజ్ఞతలు సర్ 😊

  2. Sir, very interesting and enjoyed.
    Expecting more and more such write-ups from your golden hand

  3. Excellent narration & unstoppable flow Mamaiah ,holding the reader with clarity & internal relatable consequences with their own experiences.
    Great message & a great introspective virtual visualisation in the mind behind.
    Just loved reading it…
    🙏🏼thanks & regards

  4. Namaste Sir_/\_, Great Article.
    A Perfect article which is showing me adoring path towards hospitality while we enter into 2025.

    పళ్ళెం పెట్టి వండిచాటం అనేది చాలా గొప్ప విషయం మంగమ్మ గారు నిజంగా “అన్నపూర్ణా దేవి” లాంటివారు.
    వెంకటేశ్వరరావు గారు, రాజమ్మ గారు వంటి వారు ఆతిథ్యానికి నిజమైన ప్రతీకలు.

    సూర్యనారాయణ గారి ఆలోచన నాకు జీవితం మొత్తం గుర్తు ఉండి పోతుంది.

    రాంపండు గారి ఆతిథ్యం కి Take a bow.

    Thank you sir for filling our hearts with sweet memories. అమెరికా మరియు మన తెలుగు రాష్ట్రాలు అన్నీ చుట్టేసి నట్టు అనిపిస్తోంది నాకు.

  5. Namaste Sir _/\_.
    Ee article toe chaala nerpincharu- perfect end to 2024. పళ్ళెం పెట్టి వండిచాటం అనేది చాలా గొప్ప విషయం మంగమ్మ గారు నిజంగా “అన్నపూర్ణా దేవి” లాంటివారు. వెంకటేశ్వరరావు గారు, రాజమ్మ గారు వంటి వారు ఆతిథ్యానికి నిజమైన ప్రతీకలు.

    “24 hours service” was filled with Humour.

    రాంపండు గారి ఆతిథ్యం కి Take a bow . సూర్యనారాయణ గారి ఆలోచన నాకు జీవితం మొత్తం గుర్తు ఉండి పోతుంది.

    Thank you for filling our hearts with memories.

  6. మీ రచన శైలి readers ని బాగా engage చేస్తుందండి. ఏక్కడ కూడా ఆపాలనిపించదు.
    share చేసిందందుకు chaalaa thanks అండి.

  7. అతిథి దేవోభవ చదువుతుంటే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి. అప్పటి బంధువులు, వాళ్ళ ఆప్యాయతలు గుర్తుకి వచ్చి కళ్ళు చెమర్చాయి. అప్పటి ఆప్యాయతలు, ప్రేమలు ఇప్పుడు కనిపించడం లేదు.
    చాలా సున్నితమైన, ఆలోచించవలసిన విషయాలను హాస్యభరితంగా చెప్పారు. చాలా బాగుంది.

    1. చాలా బాగుంది… హర్షవర్ధన్ గారి personal experiences ని చక్కగా హాస్యం తో వ్రాసారు. బాగా ఆనందించాము… 👌🏽

  8. జీవిత సత్యాలని ఇంత గొప్పగా హాస్య రస స్పోరకం గా చెప్పడం మీకే చెల్లు. చదువుతున్నట్టు లేదు. వింటున్నట్టు ఉంది. పోలీసు బంధు ఆతిథ్యం మేము 10 ఏళ్ల వయసులో అనుభవించిన మా మేనత్త ఆతిథ్యం, గొప్ప వాళ్ళ ఆధిత్యం పేదవారి ఆతిథ్యం, మీరు ముట్టుకోని మనుషులు లేరు , జ్ఞాపకం చేయని సంఘటనలు లేవు. మీ పరిపూర్ణమైన హాస్య ఆతిథ్యమును ఆనందంగా స్వీకరించాను. 🙏🙏🙏🙏🙏

  9. చాలా బాగుంది సర్. ఆతిధ్యం లోని అన్ని కోణాలు సుతిమెత్తని హాస్యం తో మా ముందుకు తెచ్చారు. మరిన్ని రచనల కోసం ఎదురుచూస్తున్నాము సర్

  10. ఇది చదివాక OTT లో మన చిన్నప్పటి జీవిత సినిమా చూసినట్లనిపించింది. చాలాఅలా బాగుంది సర్ 👌👌👌👌👌

  11. Super Bavagaru Chaduvu thuntey dooramaina varu mana mundu unnatlu kanulaku kattinatlu gaa undhi chaala Thanks andi andharini gurthu chesaru 🙏🙏🙏

  12. “అతిధి దేవోభవ” మీ హర్షవనంలో చేరిన మరో కలికి తురాయి. మీరు వ్రాసిన ఈ రచనా వ్యాసంగంలో మీ బంధువులలో ఒకామె ఇచ్చే కాఫీ గురించి చదవగానే మా మేనత్త(sister of my father)hospitality గుర్తుకు వచ్చింది😊. ఆవిడ మా అమ్మకు మేనత్త కూతురు కూడ.వాళ్ల ఆయన PWD Overseer చేసేవారు.మా అమ్మ ఎప్పుడు అయినా ఊళ్ళోనేఉన్న వాళ్ళ యింటికి వెళితే వెళ్ళగానే మొదలుకొని వచ్చేసే వరకు ‘వదినా కాఫీ తాగుతావా (మా అమ్మ జవాబు చెప్పే లోపే) టీ తాగుతావా లేకపోతే బోర్నవిటా తాగు పోనీ ఓవల్టీన్ గానీ Horlicksగానీ తాగు’ అనేది గాని ఇవేమీ ఇచ్చేది కాదు. రెండు మూడు గంటలు కూర్చుండబెట్టి చివరకు గేటు వరకు వచ్చి అక్కడ రోడ్డు మీద అరగంట నిలబెట్టి ఇంకవెళ్ళొస్తాను ధనలక్ష్మి అని బయలుదేరుతుంటే ‘ఏమీ తీసుకోకుండా వెళ్తున్నావు వదినా’ అని దీర్ఘం తీసేది.ఇది ఆవిడ hospitality 😊. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి ఆవిడ ఆతిథ్య అనుభవాలు. ఇక రాజుల ఆతిథ్యము, తూ. గో. జిల్లా కాపులు మరియు యితరుల ఆతిథ్య అనుభవం కూడా నాకు అనుభవమే. మొత్తం మీద హాస్య రసాన్ని సమ్మిళితం చేసి మధ్యలో ’24 hours service’ మొ||గు కార్టూన్లు తో మీ అలవాటు ప్రకారం సహజ శైలిలో చాల చక్కగా వ్రాశారు. ధన్యవాదాలు

  13. హర్షవర్ధన్ గారు ఏ విషయం పై వ్రాసినా చాలా పరిశీలన తో మరియు హాస్యం జోడించి చదివే వాళ్ళ ఉత్సాహాన్ని పెంచుతారు అనటం లో సందేహం లేదు. స్టార్ హోటల్ ప్లాటర్ ను మాచర్ల బావిలో నీళ్ల తో పోల్చడం వారికే చెల్లు. వారి మేనత్త రాజమ్మ గారి ఆతిధ్యాన్ని ప్రస్తావించి నన్ను కూడా గుర్తుచేసుకొనేట్లు చేసారు. వారి మెనత్త గారి ఆతిధ్యం నేను కూడా చాలా సార్లు స్వీకరించి ఉన్నాను.

  14. ఇంటికి వచ్చినవారిని చాలా చాలా ప్రేమతో చూసే ఎంతోమందిని పాతతరం వారిని గుర్తుచేసింది మీ అతిథి దేవోభవ

    సుబ్బారావు గారు మంగమ్మ గారు లాగా అలాంటి ఆదరణ చూపించేవారి గురుంచి ఇప్పుడు కథలలో చదువుకోవటమే కదా అనిపిస్తుంది

  15. “అతిధి దేవోభవ” మీ హర్షవనంలో చేరిన మరో కలికి తురాయి. మీరు వ్రాసిన ఈ రచనా వ్యాసంగంలో మీ బంధువులలో ఒకామె ఇచ్చే కాఫీ గురించి చదవగానే మా మేనత్త(sister of my father)hospitality గుర్తుకు వచ్చింది😊. ఆవిడ మా అమ్మకు మేనత్త కూతురు కూడ.వాళ్ల ఆయన PWD Overseer చేసేవారు.మా అమ్మ ఎప్పుడు అయినా ఊళ్ళోనేఉన్న వాళ్ళ యింటికి వెళితే వెళ్ళగానే మొదలుకొని వచ్చేసే వరకు ‘వదినా కాఫీ తాగుతావా (మా అమ్మ జవాబు చెప్పే లోపే) టీ తాగుతావా లేకపోతే బోర్నవిటా తాగు పోనీ ఓవల్టీన్ గానీ Horlicksగానీ తాగు’ అనేది గాని ఇవేమీ ఇచ్చేది కాదు. రెండు మూడు గంటలు కూర్చుండబెట్టి చివరకు గేటు వరకు వచ్చి అక్కడ రోడ్డు మీద అరగంట నిలబెట్టి ఇంకవెళ్ళొస్తాను ధనలక్ష్మి అని బయలుదేరుతుంటే ‘ఏమీ తీసుకోకుండా వెళ్తున్నావు వదినా’ అని దీర్ఘం తీసేది.ఇది ఆవిడ hospitality 😊. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి ఆవిడ ఆతిథ్య అనుభవాలు. ఇక రాజుల ఆతిథ్యము, తూ. గో. జిల్లా కాపులు మరియు యితరుల ఆతిథ్య అనుభవం కూడా నాకు అనుభవమే. మొత్తం మీద హాస్య రసాన్ని సమ్మిళితం చేసి మధ్యలో ’24 hours service’ మొ||గు కార్టూన్లు తో మీ అలవాటు ప్రకారం సహజ శైలిలో చాల చక్కగా వ్రాశారు. ధన్యవాదాలు.
    ఈ సందర్భంలో మీ కుటుంబములో hospitality గురించి నా స్వానుభవము ఉటంకించడం మరచితిని. నేను ఒక యిరవై యేళ్ళ క్రితం తెల్లవారు జామున గం. 5:00 లకు హైదరాబాద్ లో మీ యింటికి వచ్చినప్పుడు Madam గారు కాఫీ పెట్టి నాకు ఇచ్చారు. నేను చేతికి తీసికొనిన తర్వాత అది కాఫీ అని గమనించి నేను కాఫీ తాగనని తెలియ జేయగా వెంటనే ఆ కాఫీ కప్పు వెనుకకు తీసుకుని మరల నిముషములో టీ పెట్టి ఇచ్చారు madam గారు. ఇదీ hospitality అంటే. ఇలాంటి సందర్భాలు మీ యింటిలో నాకు అనేకం. ఈ సందర్భం నేను ఎప్పటికి మరచిపోను, సర్

  16. అద్భుతమైన write-up అండీ. చాలా చోట్ల రమణ గారి మార్క్ సునిశిత హాస్యం స్పష్టంగా కనిపించింది. ఓపిగ్గా తినాల్సిన full meals లాంటి వ్యాసం ఇది. గిలిగింతల వల్ల వచ్చిన కృతజ్ఞతతో కూడిన అభినందనలు.

  17. “‘Athidi Devobahava’ by Harshavardhan Sir masterfully combines historical occurrences with an insightful story, illustrating the spirit of hospitality and interpersonal relationships. The reader is left with a lasting impression by the story’s relatability and inspiration due to its sincerity and emotional depth.

  18. “‘Athidi Devobahava’ by Harshavardhan Sir masterfully combines historical occurrences with an insightful story, illustrating the spirit of hospitality and interpersonal relationships. The reader is left with a lasting impression by the story’s relatability and inspiration due to its sincerity and emotional depth.

  19. Enjoyed reading andi !
    True, the real meaning of hospitality or hosting is missed now.
    Very glad you adde all the funny types of hospitality!
    Thank you and keep going !

  20. Excellent narration Harsha Garu.గోదావరి జిల్లాల aathidyam ఇప్పటకీ అలాగే ఉంటుంది అనటం lo athisayokthi లేదు.In every blog the way you narrate your own experiences with human touch coupled with hilarious jokes is really wonderful to read.
    Hats off to you Sir👍

  21. The story of “Atithi Devo Bhava” is beautifully meaningful. It highlights the essence of our tradition, where guests are treated with the utmost respect, akin to worshiping God. The message conveyed in the story is heartfelt and leaves a lasting impression. You have a lot of skills while portraying cultural values in a commendable way.

    Always love and respect 🙏 ❤️💐

  22. Dear Uncle .
    The best thing about the write up is the topic itself..
    you have touched almost all types of hospitality which we all have experienced in our life.. you have literally taken me to my childhood days at grand parents village..
    very well articulated write up..
    Thanks for sharing uncle.
    Chaitanya

  23. Touching memories will always make all happy.
    Nice hospitality feeling article andi,
    Waiting for next one sir.

  24. Namasthe Harsha uncle, reminded about how affectionate elders used to be and description of hospitality in different areas is superb.. thanks for sharing

  25. Hospitality in many shades. You had experienced each of the incidents and penned. Nothing has been imagined. We have personally witnessed the hospitality extended by your aunt Rajamma garu. when we stayed in their home for 3 days in New Jersey. Yes. Now, we have to take appointment even to visit the home of a blood relation. Excellent memories. Against each incident, someone came to my memory. Keep writing. I enjoy reading.

  26. Sir,Harshavardhan garu.What a narration.Really you have shown us our childhood days and memories.Wonderful sir.Thank you sir for keeping us in good humour.I hope to have many more from your pen.Regards 🙏🙏

  27. మీ రచన చదివి నేను కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నా శ్రీమతి ముందు కంగారు పడి అంతలోనే పెదవుల మీద నవ్వు చూసి స్థిమిత పడింది.

    Phone లోనే నేను ఏం చదివి అంతలా ఆనంద పడ్డానో తెలుసుకోవాలి అనే కుతూహలంతో సోఫాలో కూచున్న నా వెనక్కి వెళ్లి phone లోకి కళ్ళు చికిలించి తొంగి చూసి మీ హర్షవర్ధన్ గారా !!
    ఇంకేం ఈ రోజాల్లా మీకు అందరికీ ఫార్వర్డ్ చెయ్యడానికి మంచి ఆరోగ్యకరమైన హాస్యం దొరికి ఉంటుంది అన్నది.
    ఆరోగ్య కరమైన హాస్యం పంచడం ( వడ్డించడం) అది కూడా ఆతిధ్యం కిందే వస్తుంది కదా అండి
    చాలా రుచిగా ఉంది మీ రచన

    1. హర్షవన విహారాతిథ్యం ఎప్పటిలాగే అద్భుతం!
      కొందరేంపెట్టినా రుచిగా ఉన్నట్టు మీరేంరాసినా చదివేవారికి పంచభక్ష్యపరమాన్నంలా ఉంటుందనేది మరోసారి రుజువయ్యింది.
      “ పులిహార నాకు పడదండి-ఎసిడిటీ’ ” లాంటి మనమందరం ఎప్పుడో ఒకప్పుడు వాడే సందర్భానుసార లౌక్యం గుర్తు చేయడం మీ నైపుణ్యం.
      వివిధాతిథ్య పొగడ్తల/ తెగడ్తల విసురులలో మా భీమవరం మర్యాదలు(ఒకప్పటి) మెచ్చుకొనటం మాలాంటి మీఫాన్స్ కి ఇంకా ఆనందాన్నిచ్చింది ఈ రచన.🙏🏻

  28. Beautiful write up on hospitality Harsha garu ! You have described it in very humerous manner.. Hats off to you 🙏

  29. చిన్నప్పుడు జీవులు/ నిర్జీవులు (living and non living) మధ్య భేదాలు చదువుకునే వాళ్ళం.
    అప్పటి మనుషుల్ని జీవులనీ, ఈ తరం వారిని నిర్జీవులనీ అనొచ్చేమో అనిపించింది… మీ గొప్ప రైటప్ చదివిన తరవాత!

    దాదాపు నలభై.. యాభై ఏళ్ల క్రితం వరకూ మనుషుల మధ్య పెనవేసుకున్న *చిక్కటి* అనుబంధాలు, సంబంధ బాంధవ్యాలు ఆత్మీయతా నురాగాలు ఈ కాలంలో బాగా *పల్చబడిపోయాయి*
    అతిథి మర్యాదలకు పెద్దపీట వేస్తూ, ఇంటికి వచ్చినవారికి భోజన భాజనాదులు చూడకుండా వెళ్లనివ్వని మన తాతలనీ, అత్తలనీ, పెద్దమ్మలనీ చూసిన మనం ఈనాడు అపాయింట్మెంట్ తీసుకుని మరీ బంధుమిత్రుల ఇంటికి వెళ్లవలసి రావడం ఎటువంటి పరిణామమో మీ వ్యాసంలో సున్నితంగా నైనా సూటిగా ప్రశ్నించారు.
    సునిశితమైన హాస్యం కలగలిపి మెత్తని భాషతో సమర్ధవంతంగా వ్యంగ్య ధోరణిని అనుసరిస్తూ మనుషుల్లో ఉన్న అవలక్షణాలను, హిపోక్రసీని ఎత్తిచూపారు.
    వ్రాయడంలో మీకంటూ ఒక చక్కటి style, అందుకు తగ్గ భాష మీకు జోడు గుర్రాల్లా పరిగెడతాయి.
    కచ్చితంగా ఇందులోని అంశాలు ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.
    మీకు అభినందనలు 👌

  30. నాలుగు చోట్ల తిరిగిన అనుభవానికి సాహిత్యపు వాసన అంటిస్తే హర్షవర్ధన్ గారి ఆతిధ్యం అవుతుంది. అభినందనలు.

  31. చిన్నప్పుడు జీవులు/ నిర్జీవులు (living and non living) మధ్య భేదాలు చదువుకునే వాళ్ళం.
    అప్పటి మనుషుల్ని జీవులనీ, ఈ కాలంలోని మనుషులని నిర్జీవులనీ అనుకుంటే సరిపోతుందేమో అనిపిస్తోంది…మీ గొప్ప రైటప్ చదివిన తరవాత.
    ఓ నలభై యాభై ఏళ్ళ క్రితం వరకూ మనుషుల మధ్య పెనవేసుకున్న చిక్కటి అనుబంధాలు,సంబంధ బాంధవ్యాలు ఈ ఆధునిక కాలంలో చాలా పల్చబడి పోయాయి.
    అతిథి మర్యాదలకు పెద్దపీట వేస్తూ ఇంటికి వచ్చినవారికి భోజన భాజనాదులు చూడకుండా వెళ్లనివ్వని తాత ముత్తాతలు, మేనత్తలు, పెద్దమ్మలనీ చూసిన మనం ఈనాడు అపాయింట్మెంట్ తీసుకుని మరీ బంధుమిత్రుల ఇంటికి వెళ్లవలసి రావడం ఎటువంటి పరిణామమో మీరు మీ వ్యాసంలో సున్నితంగా నైనా సూటిగా ఎత్తిచూపారు.
    సునిశితమైన హాస్యం కలగలిపి మెత్తని భాషతో సమర్ధవంతంగా వ్యంగ్య ధోరణిని అనుసరిస్తూ మనుషుల్లో ఉండే హిపోక్రసీని, అవలక్షణాలనీ విశ్లేషించారు.
    Expression లో మీకు ఓ గొప్ప ఒరవడి ఉంది… అభినందనలు….. సి.యస్.

  32. Harsha garu,well written and humorous presentation on hospitality.Most of the instances can be related to by most of us.We had a similar experience one morning in Telangana Tourism restaurant at Taramati Baradari.Enjoyable read.

  33. “అతిధి దేవోభవ” అన్న చిన్న ఉపమానంతో ప్రారంభమైన మీ వ్యాసం గ్లోబ్ మొత్తం తిరిగి అందరికీ హాస్యాన్ని పంచుతుంది అనడంలో సందేహం లేదు. అసలు మీరు తెలుగు సినీమా పరిశ్రమలో అడుగుపెట్టలేదు కానీ లేకుంటే ముళ్ళపూడి వెంకటరమణ గారికి గొప్ప పోటీ అయ్యేవారనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
    గవర్నమెంట్ టూరిజం వారి రెస్టారెంట్ లో మొదలైన మీ అ. దే. భ. పద విన్యాసం అమెరికా ప్రయాణించి “అదృష్ట ఘటం” తో కలసి మిగిలిన పదార్దాలు వారి వారింటికి చేర్చి మరలా ఇక్కడి మీ పెద్దమ్మ, మేనత్తల ప్రేమలతో మిళితమై మరలా సూర్యనారాయణరాజు గారి ఆదిత్యంతో మరో రూపు తీసుకుంది.
    ఫీల్ ఎట్ హోమ్ అంటే “ ఇల్లు గుర్తు చేస్తావురా” అంటూ వంగోబెట్టి గుద్దిన సంగతి హాస్యాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది!
    మరో మారు మీ హాస్య చతురతకు, సునిశిత పరిశీలనకు నా హృదయపూర్వక అభినందనలు—చలం

  34. It made me go back 60 years back in my life( I am 66 now) recalling those wonderful times, enjoying food with loved ones. One
    important thing I would like to mention here is, I had put on weight from 58 to 65+ kgs in 2×7 months period ( I have two daughters) when I was served by Bhimavaram Raju garu, with His Special Carrier full of delicacies, home delivered. My principle of never waste food made me empty the carrier twice a day, made me grow on sides. It was like Brahmanadam in old films and now.
    Thanks Harsha garu for taking me back to sweet memories. 😋

  35. Sir, సమాజంలో నిత్యం మనకు తారసపడే సంఘటనలు, సన్నివేశాలకు హాస్యాన్ని మేళవించి మా ముందు ఉంచుతున్నారు సర్.చదవగానే మనసు నిండా ఆనందం ఆవరించి హాయిగా నవ్వుకునే విధంగా ఉంటాయి.మీరు విసిరిన హాస్య బాణాలు తగిలి చదువరి గిలాగిలలాడుతూనే కిలకిలమంటాడు సర్.
    ఈ మద్యే నేను ఇన్ పేషేంట్ కు అటెండెంట్ గా వున్నప్పుడు స్టార్ హోటల్ మించిన ఫుడ్ హ్యాపీ గా లాగించేను సర్. ఈ అతిధి దేవోభవ చదివిన తరువాత ఆ విషయమే కాకుండా చాలా విషయాలు గుర్తుకువచ్చి నవ్వుకున్నాను సర్.అభినందనలు సర్.

  36. Dear Sir
    You have touched the topic which is very interesting
    You have intimately observed different colours of hospitality
    Really we are missing the original taste of hospitality in this modern and western culture
    All the natural and loving moments of hospitality are a feast for our forgotten memories
    I appreciate you wholeheartedly for your nice presentation

  37. చాలా బాగుంది. స్వల్ప విషయం తో అత్యంత రమణీయమైన కథనం అద్భుతం.

  38. ఆతిథ్యం మీద మీ సున్నితమైన హాస్యం హర్షించకుండా ఉండలేను హర్షవర్ధన్ గారు!💐👏😊

  39. షడ్రసోపేతమైన ఆతిథ్యం – కాదు కాదు ఇది నవరసోపేతమైన ఆతథ్యం. కాదంటారా కాసింత నిశితంగా ఒక పట్టు పట్టండి.

  40. హలో హర్ష , అతిధి దేవోభవ గురించి ఏమని చెప్పను. మామూలు సంఘటనలను కూడా చాలా అందంగా వర్ణించావు. దేనికదే సాటి. ఒకదాని గురించి కామెంట్ చేస్తామంటే మిగతావి గుర్తుకి వస్తాయి. దేనికదే సాటి..ఏదో ఒక దాన్ని పొగడటం అంటే మిగతా వాటికి అన్యాయం చేసినట్టే!!
    చాలా వరకు సంఘటనలు నాకు జరిగినట్టే ఉన్నాయి.
    కొన్ని సంఘటనలు, రాజమ్మ ఆంటీ ఆతిథ్యం, నీ బావలు ఆనంద్ , కిరణ్ అండ్ విజయ్ ల సాంగత్యం నాకు పరిచయమే!!
    🙏🙏🙏🙏

    1. Anna Namesthe , hilarious and excellent. I enjoyed a lot.please increase the frequency of your writings.

  41. Chala bagundi sir
    Nijamina hospitality ante ento chala chakkaga chepparu..
    E rojullo athidyam anedi oka show up ga undi thappa.. Entha thrupthiga istunnam anedi ledu…

  42. Excellent Various shades of hospitality are brought out in a very humorous manner. Kudos to you Harsha. May God bless you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *