‘Great Satisfaction Comes from
Sharing with Others’


“We Double our joys and half our sorrows by sharing them” is a wise old saying. This has become much more relevant to the present testing times to all of us.

Sharing is caring. Sharing necessarily need not be money and wealth alone it can be a soothing word or an enriching experience which radiates a feel good factor.

ముళ్ళపూడి వెంకటరమణగారి తల్లిగారు “ఇవ్వడం అంటే దానాలూ, డబ్బులూ, దుప్పట్లూ కాదు – స్నేహం, ఆదరణ, మనసు ఇవ్వడం కూడా ఇవ్వడమే” అన్న మాట నిజంగా గొప్ప మాటే.
నా అనుభవాలను, ఆలోచనలను ఈ రోజున నేను ప్రారంభించే ‘హర్షవనం” బ్లాగు ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఆత్మీయులైన మీరందరూ నా ఈ చిన్న ప్రయత్నానికి ఎప్పటివలెనే మీ ఆశీస్సులను, ప్రోత్సాహాన్నిచ్చి ఆదరిస్తారనని ఆశిస్తూ ….

నమస్సులతో
మీ
హర్షవర్థన్‌